నిను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిపేస్తావే
నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే
కనిపించని దేవున్ని కన్నార్పక చూస్తావే
కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే
చూపే బంగారమాయెనే శ్రీవల్లి
మాటే మాణిక్యమాయెనే
చూపే బంగారమాయెనే శ్రీవల్లి
నవ్వే నవరత్నమాయెనే
అన్నిటికి ఎపుడు ముందుండే నేను
నీ ఎనకే ఇపుడు పడుతూ వున్నాను
ఎవ్వరికి ఎపుడు తలవంచని నేను
నీ పట్టి చూసేటందుకు తలనే వంచాను
ఇంత బ్రతుకు బ్రతికి నీ ఇంటి చుట్టూ తిరిగానే
ఇసుమంత నన్ను చూస్తే చాలు చాలనుకున్నానే
చూపే బంగారమాయెనే శ్రీవల్లి
మాటే మాణిక్యమాయెనే
చూపే బంగారమాయెనే శ్రీవల్లి
నవ్వే నవరత్నమాయెనే
నీ స్నేహితురాలు ఓ మోస్తారు ఉంటారు
అందుకనే ఏమో నువ్ అందంగుంటావు
పదేనిమిది ఏళ్ళు వచ్చాయా చాలు
నువ్వే కాదు ఎవరైనా ముద్దుగా ఉంటారు
ఎర్ర చందం చీర కడితే రాయి కూడా రా కుమారే
ఏడురాళ్ల దుద్దులు పెడితే ఎవతైన అందగతే అయిన
చూపే బంగారమాయెనే శ్రీవల్లి
మాటే మాణిక్యమాయెనే
చూపే బంగారమాయెనే శ్రీవల్లి
నవ్వే నవరత్నమాయెనే
సాంగ్:- శ్రీవల్లి
లిరిక్స్:- చంద్రబోస్
మ్యూజిక్ డైరెక్టర్ :- దేవి శ్రీ ప్రసాద్
సినిమా :- పుష్ప
Comments
Post a Comment